7 Benefits Of Waking Up Early In The Morning || 7 అమేజింగ్ బెనిఫిట్స్ || Boldsky Telugu

2019-09-12 19

7 Benefits Of Waking Up Early In The Morning Waking up early can be as difficult as teaching a kid the multiplication table. All of us would really love to wake up early, but only a few of us manage to do so day after day. Apart from the amazing comfort and extra cosiness, your bed provides you at the time of waking up, several factors such as stress, anxiety, depression, certain medications and chronic pain can make it difficult for you to get out of the bed and start your day.
#health
#wellness
#sleep
#healthiswealth
#sunrise
#earlymorning
#stress
#anxiety
#depression

ఎర్లీ మార్నింగ్ (వేకువ జామున) నిద్రలేవాలంటే చిన్నపిల్లలు టేబుల్స్ చెప్పినంత కష్టం. మన అందరం వేకువజామునే లేవడానికి ఇష్టపడతాము. కానీ మనలో కొంత మంది మాత్రం ఈ రోజు రేపు అని వాయిదాలు వేస్తుంటారు. నిద్రించే పక్క సౌకర్యంగా ఉండి, మంచి నిద్ర పొందితే తప్పకుండా టైమ్ కు లేవగలుగుతారు, అయితే ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కొన్ని రకాల మందులు మరియు దీర్ఘకాలిక నొప్పులు వంటి విషయాల వల్ల ఎర్లీగా లేవడానికి ఇబ్బంది పడుతారు. దాంతో ఆ రోజంతా కూడా ఇబ్బంది కరంగా ఉంటుంది. ఇటీవల జరిపిన కొన్ని పరిశోధన ద్వారా ప్రొడక్టివిటి మరియు నిద్ర విధానాల మధ్య సంబంధాన్ని కనుగొన్నారు . ఎర్లీగా నిద్రలేచే వారు మిగిలిన వారి కంటే చురుకుగా పనిచేస్తారని తేల్చారు. వాస్తవానికి , వేకువ జామునే నిద్రలేవడం వల్ల ఈ బిజీ ప్రపంచంలో మరో గంట అదనపు సమయాన్ని గడిపేలా చేస్తుంది. ఎక్కువ సమయం ఎక్కువ ప్రొడక్టివిటిని సూచిస్తుంది. అలా కాకుండా , వేకువ జామున నిద్రలేచేవారికి రాత్రి త్వరగా పడుకునే అలవాటు కూడా ఉంటుంది.ఇది వంద శాతం ఆరోగ్యానికి మంచిది.

Free Traffic Exchange